డాకు మహారాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీరోల్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు నిర్మించిన ఈ మూవీకి.. థమన్ సంగీతం అందించారు.
Home Entertainment Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.....