ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా భోగి వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ కళాకారులు మోడీకి ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here