ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా వేడుకలో మెుదటి రోజు త్రివేణీ సంగమ క్షేత్రంలో కోటి పవిత్ర స్నానం ఆచరించారు. తొలి రోజున తొలిరోజున పుష్య పౌర్ణమి సందర్భంగా రాజ స్నానం చేసేందుకు భక్తలు పోటెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభ 45 రోజుల పాటు సాగనుంది. పిబ్రవరి 25 వ తేదీన మహా శివరాత్రి రోజున వేడుక ముగుస్తుంది.