Chandrababu : సంక్రాంతి పండగ వేళ పాడి రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పాడి పశువులు ఉన్న రైతులందరికీ షెడ్స్ మంజూరు చేస్తామని ప్రకటించారు. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Home Andhra Pradesh Chandrababu : రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం!