(1 / 4)
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. బుధుడి సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో బుధ గ్రహం రెండుసార్లు మారుతుంది. మొదటి సంచారం శని రాశిలో ఉంటుంది. బుధ, శని గ్రహాలు దాదాపు 15 రోజుల పాటు కుంభ రాశిలో ఉంటాయి. ఈ కాలంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 27 వరకు బుధుడి సంచారం ఉంటుంది. కొందరిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.