AP Sankranti Celebrations : సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏపీ. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి. ప్రతీ పల్లెలో పండగ శోభ కనిపిస్తుంది. అందుకే ఎక్కడ ఉన్నా.. సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు వస్తారు. సంబరాలు చేసుకుంటారు. అలా వచ్చిన వారిని ఇప్పుడు కొందరు దోచుకున్నారు.
Home Andhra Pradesh AP Sankranti Celebrations : సంక్రాంతి సంబరాల్లో అడ్డగోలు దోపిడీ.. కారు పార్కింగ్ ఫీజు రూ.200!