గేమ్ ఛేంజర్‌ను పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ తెరకెక్కించారు. ఈ మూవీని రూ.300కోట్లకు పైగా బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశారు దిల్‍రాజు, శిరీష్. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో రామ్‍చరణ్‍తో పాటు కియారా అడ్వానీ, అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం రెండు పాత్రలు చేశారు చెర్రీ. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here