Ghaati Movie: అనుష్క శెట్టి, డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న‌ ఘాటి మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే గ్లింప్స్‌, పోస్ట‌ర్స్‌తో ఘాటి మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here