BRS Padi Kaushik Reddy Attack Case : కరీంనగర్ జిల్లా సమావేశంలో తనపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముందుగా సంజయ్ తనను నెట్టాడని.. ఆపై మానకొండూరు ఎమ్మెల్యే  కాలర్ పట్టుకుని లాగారని చెప్పారు. ఈ మేరకు వీడియో క్లిప్ విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here