రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు మంచు మనోజ్. కుటుంబంతో కలిసి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు.కొంత కాలం క్రితం ఇంట్లో జరిగిన గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ యూనివర్సిటీకి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here