తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఎల్లారెడ్డిగూడ- రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మర్రిమడ్ల-రాజన్న సిరిసిల్ల,సీరోల్-మహబూబాబాద్, ఇందల్వాయ్- నిజామాబాద్, గండులపల్లి- కొత్తగూడెం భద్రాద్రి, కల్వకుర్తి- భద్రాద్రి కొత్త గూడెం, పాల్వంచ, సిర్పూర్-అసిఫాబాద్, ఉట్నూర్-ఆదిలాబాద్, గుండాల-కొత్తగూడెం, బయ్యారం-మహబూబాబాద్, ఇంద్రవెల్లి- ఆదిలాబాద్, చర్ల-కొత్తగూడెం, దమ్ముగూడెం- కొత్తగూడెం, ములకలపల్లె-కొత్తగూడెం, సింగరేణి-ఖమ్మం, కొత్తగూడ -మహబూబాబాద్, గూడూర్-మహబూబాబాద్‌లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి.