Adani Group Stocks : స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లు వరుసగా మూడో రోజు గురువారం కూడా ఊపందుకున్నాయి. అయితే గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ప్రారంభమైన వెంటనే వేగంగా దూసుకెళ్లాయి. దీనికి కారణం అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్క్ మూసివేత ప్రకటన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here