అగ్రస్థానంలో
“దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం వంటి బ్లాక్బస్టర్లు ప్రపంచవ్యాప్తంగా లవబుల్గా మారాయి. వాచ్లిస్ట్లలో అగ్రస్థానంలో నిలిచాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అభిమానులు, విమర్శకుల నుంచి ప్రేమను సంపాదించాయి” అని మోనికా షెర్గిల్ తెలిపారు.