Hero Splendor Electric Bike : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయయి. మరో రెండేళ్లలో ఇది మార్కెట్‌లోకి రానుందని, ఏడాదికి 2 లక్షల యూనిట్లు విక్రయించేలా హీరో కంపెనీ ప్రణాళికలు వేస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here