ఐడీబీఐ బ్యాంక్ విక్రయ వార్తలు

విక్రయ ప్రక్రియపై వార్తలు ట్రేడర్ల దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బ్యాంకు తన విక్రయ ప్రక్రియలో తదుపరి దశకు చేరుకుందని మనీకంట్రోల్ నివేదించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ప్రాసెస్ అడ్వైజర్ కేపీఎంజీ త్వరలో క్లోజింగ్ డైలిజెన్స్‌ను సమర్పించనుంది. క్లోజింగ్ డైలిజెన్స్ బిడ్డర్లు ఆర్థిక బిడ్‌లను రూపొందించడంలో సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here