Team India Batting Coach: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ ను నియమించింది బీసీసీఐ. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ను కాదని ఓ దేశవాళీ మాజీ క్రికెటర్ కు ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా అతడు బాధ్యతలు స్వీకరించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here