కళల కాణాచి కరీంనగర్ కు మణిహారంగా మారాల్సిన మానేర్ రివర్ ఫ్రంట్ అధికారుల అలసత్వం, పాలకుల అనాలోచిత నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. పట్టించుకునేవారు కానరాక కమీషన్ ల దందాతో కూనరిల్లుతుంది. తీగల వంతెన పూరైనా… ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ పనులపై HT తెలుగు స్పెషల్ కథనం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here