అయితే, బర్గమన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఉన్న మోటార్​, బ్యాటరీ స్పెసిఫికేషన్స్​ ఈ సుజుకీ యాక్సెస్​ ఈ-స్కూటర్​లోనూ కనిపించే అవకాశం ఉంది. బర్గమన్​ ఎలక్ట్రిక్​లో 4 కేడబ్ల్యూహెచ్​ పీఎంఎస్​ మోటార్​ ఉంటుది. ఇది 5.3 బీహెచ్​పీ పవర్​ని, 18 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. సింగిల్​ ఛార్జ్​లో ఇది కేవలం 44 కి.మీ రేంజ్​నే ఇస్తుంది! ప్రస్తుత మార్కెట్​లో పోటీని తట్టుకోవాలంటే ఈ సెగ్మెంట్​లో ఈ రెంజ్​ సరిపోదు. అందుకే, బ్యాటరీ పరంగా సుజుకీ భారీ మార్పులే చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో రిమూవెబుల్​ బ్యాటరీ ఆప్షన్​ కూడా ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here