Special trains: ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రద్దీని తగ్గించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వేఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రజలు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Home Andhra Pradesh Special trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, విశాఖపట్నం – చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు