‘సద్గురు శరణ్’ భవనంలోని 12వ అంతస్తులో సైఫ్​ కుటుంబం నివాసముంటోంది. ఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య, నటి కరీనా కపూర్, వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల జెహ్, ఎనిమిదేళ్ల తైమూర్.. తమ ఐదుగురు ఇంటి సహాయకులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here