భూ అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి 14ఏళ్ల జైలు శిక్షపడింది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఆయన భార్య బుష్రా బీబీకి 7ఏళ్ల జైలు శిక్ష పడింది.
Home International Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి 14ఏళ్ల జైలు శిక్ష- భార్యకు..