“కాబట్టి, అతను నేనేందుకు బయటకు వెళ్లలేకపోతున్నాను. అందరి ఆఫీస్‌లకు, ప్రొడ్యూసర్స్‌కి తన ఫొటోలు పంపించేవాడంట. మళ్లీ కృష్ణ గారిలాగే. ప్రతి ఒక్కరు సూపర్, బాబీ లుక్స్ చాలా బాగున్నాయి. మనం పని చేద్దాం అనేవారట. కానీ ఎవరు పిలిచేవారు కాదంట. కానీ, మీ తెలుగోడు ఒక్కడు వచ్చి సందీప్ రెడ్డి వంగా నా జీవితాన్ని మార్చాడు బాబీ. అంటాడు, సందీప్ రెడ్డి వంగా పేరు చెబితేనే ఎమోషన్ అయిపోతుంటాడు” అని బాబీ కొల్లి తెలిపారు.
Home Entertainment Bobby Deol: భార్య డబ్బులతో బతికాను, కొడుకు మాట విని చచ్చిపోవాలనిపించిందన్నాడు- యానిమల్ విలన్‌పై బాలయ్య...