Petticoat Cancer: భారతీయ సంప్రదాయాల్లో చీర కట్టుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చీర గొప్పతనం గురించి వర్ణించాలంటే మాటలు కూడా ఉండవు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం ప్రతిరోజూ చీర కట్టుకునే మహిళలు కొత్త రకం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. దాని కారణాలు, లక్షణాలు, నివారణలను తెలుసుకోండి.