Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Home Andhra Pradesh Whatsapp Governance: రేపటి నుంచి ఏపీలో వాట్సప్‌లో పౌర సేవలకు శ్రీకారం, ఈ గవర్నెన్స్‌లో నయా...