అధికారిక సైట్ ద్వారానే..
మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు పర్యాటకులకు సూచనలు చేశారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల్లో గదులు, ఇతర టూర్ ప్యాకేజీల బుకింగ్ కోసం ప్రత్యేకంగా https://tourism.ap.gov.in వెబ్సైట్ అందుబాటులో ఉందని వివరించారు. దీని ద్వారానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.