రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్‌లో పార్వ‌త‌మ్మ పాత్ర‌లో క‌నిపించింది అంజ‌లి. డీ గ్లామ‌ర్ రోల్‌లో త‌న యాక్టింగ్‌తో మెప్పించింది. అంజ‌లి కెరీర్‌లో బెస్ట్ రోల్స్‌లో ఒక‌టిగా పార్వ‌త‌మ్మ పాత్ర మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here