అరుణాచలం వేళ్లే భక్తులకు తెలంగాణ టూరిజం మరో అప్డేట్ ను ఇచ్చింది. ఇదే జనవరి నెలలో రెండోసారి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి జనవరి 30, 2025వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.