తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 18 Jan 202501:45 AM IST
తెలంగాణ News Live: TG New Ration Cards : ప్రాథమిక జాబితాలు సిద్ధం..! కొత్త రేషన్ కార్డులను ఎలా ఫైనల్ చేస్తారంటే…?
- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇటీవలనే కొత్త కార్డుల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డుల జారీ ఉంటుందని పేర్కొంది. అందుకు అనుగుణంగానే… ప్రాథమిక జాబితాలను పౌరసరఫరాలశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.