మెట్రో ద్వారా బీఎంఆర్​సీఎల్​కి రోజుకు రూ. 2 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక మెట్రో టికెట్​ ధరల పెంపుతో రోజూ అదనంగా మరో రూ. 80లక్షలు- రూ. 90 లక్షల వరకు ఆదాయం పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు పీక్​ హవర్స్​లో 5శాతం డిస్కౌంట్​ ఇవ్వాలని బీఎంఆర్​సీఎల్​ యోచిస్తోంది. అంతేకాదు ఆదివారాలు, జనవరి 16, ఆగస్ట్​ 15, అక్టోబర్​ 2న కూడా డిస్కౌంట్లు ఇవ్వాలని ప్లాన్​ చేస్తోంది. ఇక స్మార్ట్​కార్డ్స్​ , క్యూఆర్​ కోడ్స్​ ద్వారా టికెట్​లు కొనేవారికి 5శాతం డిస్కౌంట్​ ఇప్పటికే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here