“మా డ్రామాకు తగిన ప్రతిఫలం లభించింది. మేమే గెలిచాం. ఆ రోజు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. అదే ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారేలా చేసింది. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వీటన్నింటికీ కారణం ఏపీఎస్ స్కూల్ అండ్ కాలేజ్. అది నాకు గర్వకారణం. ఏపీఎస్ భవనం, మైదానం, అక్కడ గడిపిన రోజులు, ఆడిన ఆటలు, ఇవేవీ మర్చిపోలేం. నేను ఆ పాఠశాలకు వెళ్లినప్పుడు మా ఇల్లు హనుమాన్ నగర్ లో ఉండేది. పెద్ద గణేష్ ఆలయం దగ్గర. అది గర్వించదగ్గ క్షణం” అని రజనీకాంత్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
Home Entertainment Rajinikanth school: కన్నడలో క్లాస్ ఫస్ట్.. ఇంగ్లిష్ మీడియంలో చేరి ఫెయిలయ్యాను: స్కూలు రోజులను గుర్తు...