ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో నోటీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రం పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్స్, లాడ్జీలకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి నోటీసులు అందాయి. వారం రోజుల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఇందులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Home Andhra Pradesh Dwaraka Tirumala : శ్రీవారి క్షేత్రంలో నోటీసుల కలకలం..! ద్వారకా తిరుమలలో ఏం జరుగుతోంది…?