రోజూ ఒకే రకమైన సాదా, సింపుల్ ఆహారం తినడం బోర్ కొట్టినప్పుడు, చాలా మంది వేయించిన ఆహరాలను తింటుంటారు. వీటిని బయట కొని తినడం ప్రమాదకరం కనుక ఇంట్లోనే చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. అది వేడి వేడి బ్రెడ్ పకోడీలు అయినా, లేదా బంగాళాదుంప, ఉల్లిపాయ పకోడీలు, క్రిస్పీ కట్లెట్‌లు లేదా సమోసా వంటి ఏదైనా స్నాక్ అయినా ఇంట్లో వంటి రకరకాల స్నాక్స్ చేసుకుని తింటుంటాం. అయితే అవి పూర్తిగా క్రిస్పీగా, కరకరలాడుతూ ఉన్నప్పుడే వాటి రుచి బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here