Saif Ali Khan stabbing case : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో నిందితుడికి సంబంధించిన కీలక వివరాలను పోలీసులు వెల్లడించారు. అతను బంగ్లాదేశ్​ నుంచి వచ్చాడని, పేరు మార్చుకుని ఇండియాలో తిరుగుతున్నాడని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here