Heart Attack: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ప్రమాదకరమైన వ్యాధి గుండెపోటు. సరైన సమయంలో స్పందించకపోతే ఇది ప్రాణాలనే బలి తీసుకోవచ్చు. తాజా పరిశోధనల ప్రకారం ఈ  ప్రమాదకరమైన సమస్య నుంచి తప్పించుకునేందుకు ఓ మార్గం దొరికింది. మనలోనే ఉండే ఒక జన్యువు సహాయంతో గుండెపోటు అనేదే లేకుండా చేయొచ్చట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here