Unsplash
Hindustan Times
Telugu
జేబులో చేతులు పెట్టుకోవడం వెనక చాలా అర్థాలున్నాయి. ఈ ప్రవర్తన మనకు పెద్ద విషయంగా అనిపించదు.
Unsplash
నిపుణులు మాత్రం ఒక వ్యక్తి మానసిక, భావోద్వేగ స్థితికి ముడిపెట్టి దీనిని చూస్తారు. మీరు నమ్ముతారా?
Unsplash
ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులు పెట్టే విధానం వారి అంతర్గత భావాలను ప్రతిబింబిస్తుంది.
Unsplash
ఒక వ్యక్తి జేబులో చేతులు పెట్టుకుని నడిస్తే ఎటువంటి పరధ్యానం లేకుండా వెళ్తున్నాడని అర్థం.
Unsplash
మరో విషయం ఏంటంటే ప్రత్యేకించి వ్యక్తి సామాజికంగా ఆత్రుతగా లేదా అసురక్షితంగా ఉన్నప్పుడు కూడా చేతులు దాచుకుంటాడు.
Unsplash
ఇలా జేబులో చేతులు దాచుకుంటే కొందరికి భద్రతా భావం ఏర్పడుతుంది. మానసికంగా టెన్షన్‌ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటారు.
Unsplash
కొన్ని సందర్భాల్లో ఇది ఉదాసీనతను కూడా చెబుతుంది. దేనినీ లెక్కచేయని తనం సందర్భంలోనూ చాలా మంది జేబులో చేతులు పెడతారు.
Unsplash
కొందరు వ్యక్తులు విశ్వాసాన్ని చూపించడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగిస్తారు. ఒక రకమైన రిలాక్స్డ్ ప్రవర్తనను ప్రదర్శిస్తారు.
Unsplash