తిరుమల తిరుపతి దేవస్థానం-TTD కి భారీ విరాళం అందజేశాడో భక్తుడు. చెన్నైకి చెందిన వర్ధమాన్‌ జైన్‌ తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రూ.6 కోట్ల చెక్కులన టీటీడీకి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here