ఈ మారుతీ ఆల్టో కే10లో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 55.92 బీహెచ్పీ పవర్‌ని, 82.1 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్లు 24.39 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తాయి. ఇక సీఎన్జీ వేరియంట్లు 24.9 కేఎంపీకే మైలేజ్‌ని ఇస్తాయి. ఈ కారులో ఏసీ, బ్లూటూత్ కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్ సెటప్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.