AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండు వారాలుగా రోగులకు ఆరోగ్య శ్రీలో ప్రైవేట్ ఆస్పత్రులు సేవలు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకు పోవడంతో ఆస్పత్రులు సేవలు నిలిపి వేశాయి.
Home Andhra Pradesh AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ ..వైద్య సేవలు అందక రోగుల...