APSRTC Special: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ రాజమండ్రి, కొవ్వూరు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది.
Home Andhra Pradesh APSRTC Special: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, మహాకుంభమేళాకు స్పెషల్ బస్సు.. ప్యాకేజీ వివరాలు ఇవిగో..