US Gun Firing: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువకుడు దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే యువకుడు  వాషింగ్టన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు విషాదంలో  మునిగిపోయారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here