వైకుంఠ ద్వార దర్శనాల్లో రోజుకు 50వేల టోకెన్లను కౌంటర్లలో జారీ చేశారు. శుక్రవారం 42వేల టోకెన్లు, శనివారం 57వేల టోకెనల్లు జారీ చేశారు. పది రోజుల్లో ఆరున్నర లక్షల మందికి ఉత్తర ద్వార దర్శన భాగ్యం లభించింది. ఆదివారం రాత్రి అర్చకులు శాస్త్రో క్తంగా వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఈ నెల 10 నుంచి 19 వరకు వీఐపీ ప్రొటోకాల్, ఆన్లైన్లో రూ.300 ఎస్ఈడీ, ఎస్ఎస్ఓ, శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించారు.
Home Andhra Pradesh తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నేటి నుంచి యథావిధిగా సర్వదర్శనం టోకెన్ల జారీ..-crowd of devotees...