హనుమాన్ తరహాలోనే..
“తెలుగులో ప్రశాంత్ వర్మ హనుమాన్ స్థాయిలోనే మలయాళంలో ఐడెంటిటీ నటుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ హంగులతో తెలుగు ఆడియెన్స్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ మూవీ అందిస్తుంది” అని నటుడు వినయ్ రాయ్ చెప్పాడు.