తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 21 Jan 202502:12 AM IST
తెలంగాణ News Live: HYD IT Raids: హైదరాబాాద్లో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు, 8 ప్రాంతాల్లో సోదాలు, సంక్రాంతి సినిమాలపై ఫోకస్…
- HYD IT Raids: హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. జనవరి 21వ తేదీ మంగళవారం తెల్ల వారుజామున హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సినీ ప్రముఖులపై ఐటీ బృందాలు దాడులు జరిపాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Tue, 21 Jan 202501:34 AM IST
తెలంగాణ News Live: Hyderabad Brutal Murder: హైదరాబాద్లో ఘోరం.. ఇన్స్టా ప్రేమ పెళ్లి, ఆపై అనుమానంతో భార్య దారుణ హత్య
- Hyderabad Brutal Murder: హైదరాబాద్లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి దారుణ హత్యకు గురైంది. ఇన్స్టాలో పరిచయమైన ఓ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యపై అనుమానంతో 7నెలల గర్భిణీని అత్యంత కిరాతకంగా హతమార్చాడు