AP Whatsapp Certificates: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో వాట్సాప్‌లోనే పౌర సేవలు ప్రజలకు అందనున్నాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ నిర్వాహకుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
Home Andhra Pradesh AP Whatsapp Certificates: వాట్సాప్‌లో పౌరసేవలు..త్వరలో తెనాలిలో ప్రారంభం, సమాచార గోప్యతపై సీపీఎం ఆందోళన..