Chhattisgarh encounter live : ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టుల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here