అద్భుతమైన కెమెరా

హానర్ 200 5జీ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో ఓఐఎస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ప్లస్ 50 ఎంపీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 100W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ సౌకర్యంతో అందిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here