ఉత్తర కన్నడ జిల్లా యాల్లాపూర్ తాలుకాలోని గుల్లాపురలో కూరగాయల లోడుతో వెళ్తు్న్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపంచక ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ట్రక్కులో కూరగాయలతో 20 మంది ప్రయాణిస్తున్నారు.
Home International Road Accident : కూరగాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.. 9 మంది మృతి, పలువురికి...