యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ అందంతో అందర్నీ కట్టి పడేసిన అమ్మాయి మోనాలిసా. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పుణ్యం అని తెగ వైరల్ అవుతున్న ఈ బ్యూటీ అందాన్ని మెచ్చిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు తన మూవీస్ లో ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆమెకు యాక్టింగ్ నేర్పించి మరీ తన సినిమాల్లోకి తీసుకుంటామంటూ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here