ఏపీఎస్ ఆర్టీసీ నుంచి మరో రెండు కొత్త టూర్ ప్యాకేజీలు వచ్చాయి. రాజ‌మండ్రి నుంచి మ‌హా కుంభమేళాకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఇదే కాకుండా… మ‌హా శివ‌రాత్రికి కూడా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here