షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు:

పండితుల చెప్పిన దాని ప్రకారం, ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి తగు క్రతువులతో మహావిష్ణువుని ఆరాధించాలి. అలాగే పండ్లు, పూలు వంటి ఆహార పదార్థాలని సమర్పించాలి. అలాగే ఈ రోజు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. ‘త్వతీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. గృహాణ సముఖో భుత్వ ప్రసిద్ద పరమేశ్వర’ ఈ మంత్రాన్ని పఠిస్తే విష్ణువు సంతోషం కలుగుతారు. ఇలా ఈ విధంగా పూజ చేసి, ఉపవాస దీక్షను విరమిస్తే కావాల్సిన వరాన్ని విష్ణువు మనకి అందిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here